రష్యా అల్రోసా వజ్రాల గనిలో ప్రమాదం
- August 04, 2017
రష్యాలోని అల్రోసా వజ్రాల గనిలో ప్రమాదం చోటు చేసు కున్నది. పంపింగ్ కేంద్రం లోకి నీరు వచ్చి చేర డంతో16 మంది కార్మి కులు గల్లంతయ్యారు. దీంతో, అప్రమత్తమైన యాజమాన్యం 130 మంది కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించింది. గల్లంతైన వారికోసం సహా యక బృందాలు గాలిస్తున్నాయని గని నిర్వాహకులు సెర్గే ఐవానోవ్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదన్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







