కన్నడ సినిమా కురుక్షేత్ర రేపే ముహూర్తం
- August 04, 2017
కన్నడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మునిరత్న కురుక్షేత్ర సినిమాకు ఈనెల 6న ముహూర్తంగా నిర్ణయించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇందులో దుర్యోధనుడిగా దర్శన్ నటించనున్నాడు. గ్రాఫిక్స్కు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారట. దాదాపు రూ.60 కోట్లతో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఫొటో చిత్రీకరణను పూర్తి చేశారు. కురుక్షేత్ర సినిమాకు నాగణ్ణ దర్శకత్వం వహించనున్నాడు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







