మహిళను వేధించిన కేసులో వ్యక్తి అరెస్ట్
- August 05, 2017
రియాద్: ఓ మహిళకు సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఆ మహిళను బ్లాక్‌మెయిలింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు సౌదీ యాంటీ సైబర్ క్రైమ్ చట్టం కింద అరెస్ట్ చేశారు. బాధితురాలికీ, నిందితుడికీ మధ్య సంభాషణను పరిశీలించిన అనంతరం పోలీసులు ఇన్వెస్టిగేషన్‌ని పక్కాగా చేపట్టారు. కారులో ఉన్న అతన్ని అరెస్ట్ చేసే క్రమంలో నిందితుడు ఎదురుతిరిగాడని పోలీసులు వెల్లడించారు. ఇంకో వైపున అతను ఉపయోగిస్తున్న కారుకి వేరే కారు నెంబర్ ప్లేట్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితుడ్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









