హరీష్ శంకర్ తియ్యబోతున్న కొత్త సినిమా దాగుడుమూతలు ఎవరితో
- August 08, 2017
దర్శకుడు హరీష్ శంకర్ నుంచి డీజే సినిమా తర్వాత కొత్త సినిమాకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు.. కానీ హరీష్ నెక్స్ట్ సినిమా కోసం కధను రెడీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమాను దిల్ రాజు.. శ్రీ వేంకటేశ్వర బ్యానర్ పై నిర్మించనున్నారు. అమెరికా నేపద్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'దాగుడు మూతలు' అనే టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట. ప్రస్తుతం హరీష్ కధకు తగ్గ లొకేషన్ల వేటలో అమెరికాలో ఉన్నాడు.. మరి దాగుడు మూతలను నాని తో కానీ శర్వానంద్ తో కానీ ఆడించాలని హరీష్, దిల్ రాజు భావిస్తున్నారట.. కాగా దిల్ రాజు బ్యానర్ లో వరసగా మూడు సినిమాల్లో నటించేందుకు సాయి పల్లవి అగ్రిమెంట్ ఉన్నందున ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా సాయి పల్లవి నటించే ఛాన్స్ ఉన్నది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







