జి. సీ. సీ. ఆమోదం పొందిన బహ్రైన్ ప్రతిపాదిత మానవ వనరుల వ్యవస్థ

- October 22, 2015 , by Maagulf
జి. సీ. సీ. ఆమోదం పొందిన బహ్రైన్ ప్రతిపాదిత మానవ వనరుల వ్యవస్థ

జి. సీ. సీ.  దేశాల హెచ్.అర్. లైసెన్సు విధానాల యొక్క కొనుగోలును పటిష్ట పరచేందుకు బహ్రైన్ సివిల్ సర్వీస్ బ్యూరో (సీ. ఎస్. బి. )వారు సమర్పించిన   ప్రతిపాదనకు, జి. సీ. సీ.   లోని ప్రజాసేవల మంత్రులు, అధ్యక్షుల అనుమతి లభించింది. ప్రజా సర్వీసులు మరియు మానవ వనరుల వ్యవస్థను కొనుగోలు చేయడంలో ముఖ్యోద్దేశం కొనుగోలు ఖర్చును తగ్గించి, మానవ వనరులను అందించే అంతర్జాతీయ కంపెనీలతో జి. సీ. సీ.   దేశాలు స్యామిష్టిగా బేరమదడం వలన వచ్చే లాభాలను అందరూ అందుకోవడమే అని సీ. ఎస్. బి. అధ్యక్షులు - అహ్మెద్ బిన్ జాయెద్ అల్ జాయెద్ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com