యెమెన్ వద్ద హెలికాఫ్టర్ కూలి నల్గురు యుఎఇ సైనికుల దుర్మరణం
- August 12, 2017
యెమెన్ వద్ద ఒక సైనిక హెలికాఫ్టర్ కూలి నల్గురు యుఎఇ సైనికుల దుర్మరణం చెందినట్లు సాయుధ దళాల జనరల్ కమాండ్ ప్రకటించింది. సాధారణ విధులలో భాగంగా ఆ సైనికులు షబ్వా గవర్నైట్ జపాన్ లో సాంకేతిక లోపంతో ఆ హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో చనిపోయిన ఈ నలుగురు సైనికులు కెప్టెన్ అహ్మద్ ఖలీఫా అల్ బ్లుషి , ఫస్ట్ లెఫ్టినెంట్ పైలట్ జాసిమ్ సాలేహ్ అల్ జైబి, వారెంట్ ఆఫీసర్ మొహమ్మద్ సయీద్ అల్ హస్సనీ ,వారెంట్ ఆఫీసర్ సమీర్ మొహమ్మద్ మురాద్ అబూ బక్ర్ లు అమరవీరులైనట్లు సాయుధ దళాల జనరల్ కమాండ్ తెలిపారు. అమరుల యొక్క కుటుంబాలకు తన నిజాయితీతో కూడిన సంతాపం మరియు సానుభూతిని తెలిపారు. వారి ఆత్మలకు శాశ్వతమైన శాంతి కలగాలని కోరుకున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







