సాంకేతిక లోపం వల్ల మళ్ళీ ల్యాండ్ అయిన షార్జా విమానం
- August 13, 2017
హైదరాబాద్ నుంచి షార్జా వెళ్లాల్సిన విమానంలోని ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలెట్ విమానాన్ని మళ్లి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశాడు. పైలెట్ అప్రమత్తతో విమానంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







