భారత ప్రయాణీకులతో అమర్యాదగా వ్యవహరించిన చైనీస్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది
- August 13, 2017
భారత ప్రయాణీకులతో షాంఘై పుడాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చైనీస్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని భారత్‌కు చెందిన సత్నమ్‌సింగ్ అనే ప్రయాణీకుడు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకువచ్చాడు.
ఈ నెల 6వ, తేదిన చైనీస్ ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌లో శాన్‌ప్రాన్సిస్కోకు ప్రయాణీస్తున్న సమయంలో పలువురు భారత ప్రయాణీకులను ఎయిర్‌లైన్స్ సిబ్బంది అవమానించారని ఆయన సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ విషయమై ఎయిర్పోర్ట్ అధికారుల దృష్టికి కూడ దీసుకెళ్ళినట్టు ఆయన చెప్పారు. అయితే అక్కడి అధికారులు కూడ తనపైనే ఆగ్రహన్ని ప్రదర్శించారని ఆయన చెప్పారు.
భారత్,చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఆ అధికారులు ఈ రకంగా వ్యవహరించారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఆరోపణలను చైనీస్ ఎయిర్‌లైన్స్ సంస్థ తీవ్రంగా ఖండించింది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







