సిరియా దాడుల్లో హతమొందిన పలువురు తీవ్రవాదులు

- August 13, 2017 , by Maagulf
సిరియా దాడుల్లో హతమొందిన పలువురు తీవ్రవాదులు

సిరియా: వైమానిక దాడుల్లో 25 మంది తీవ్రవాదులు మృతి చెందారు. సిరియా-రష్యా ఆర్మీ కలిసి సెంట్రల్ సిరియాలో ఈ దాడులు జరిపారు. ఐసిస్ మూకలు దాగి ఉన్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు నిన్న రాత్రి వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 25 మంది జిహాదీలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com