వలసదారుల్ని దోచుకుంటున్న ముఠా అరెస్ట్
- August 13, 2017
ఫుర్వానియా డిటెక్టివ్స్, ఓ దోపిడీ దొంగల ముఠాని అరెస్ట్ చేసింది. ఇందులో ముగ్గురు బెడౌన్ రెసిడెంట్స్ కాగా, మరొకరు భారతదేశానికి చెందిన వ్యక్తి. వలసదారుల్ని పదునైన ఆయుధాలతో బెదిరించి, దోచుకోవడం ఈ ముఠా ప్రత్యేకత. ఈ క్రమంలో ఓ వ్యక్తిని ఈ ముఠా హత్య చేసింది కూడా. ముఠా మొత్తానికి భారతీయుడొకరు నాయకత్వం వహిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కువగా వీరు జలెబ్ అల్ షుయోక్ ప్రాంతంలోనే నేరాలకు పాల్పడినట్లు అధికారులు ధృవీకరించారు. నలుగురు సభ్యుల ముఠాని, అవసరమైన కఠిన చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







