తెనాలి రానున్న ఉప రాష్ట్రపతి
- August 19, 2017
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 26న తెనాలి రానున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి అధికారిక సమాచారాన్ని అందుకున్న జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జిల్లా గ్రామీణ ఎస్పీ అప్పలనాయుడు శనివారం తెనాలి వచ్చారు. హెలిపాడ్‌ల నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ మంత్రి ఆలపాటి వెంకట్రామయ్య శతజయంతి సభలో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి తెనాలి వస్తున్నట్లు చెప్పారు. ఆయనతోపాటు గవర్నర్ వచ్చే అవకాశముందన్నారు. కార్యక్రమ నిర్వాహకురాలు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమతో మాట్లాడి కార్యక్రమ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









