ఒక ఐడియా ఆమె జీవితాన్నే కాపాడింది
- August 20, 2017
అమెరికాలోని న్యూ హాంప్ షైర్ లో లెస్లీ కాన్ (61) బామ సిమ్మింగ్ ఫూల్ లో ఈత కొట్టడానికి వెళ్ళి.. కావల్సినంత సేపు ఈత కొట్టింది. స్విమ్మింగ్ పూర్ దగ్గర ఉన్న వారు అందరూ వెళ్లిపోయాక ఇక ఈత చాలు అందుకొని పైకి రాబోయింది బామ.. కానీ ఇనుప మెట్లు విరిగిపోయాయి. బామ స్విమ్మింగ్ ఫూల్ లో చిక్కుకొని పోయింది. సాయం కోసం అరచినా ఆమె అరుపులు వినపడే దూరంలో ఎవరూ లేరు.. పోనీ సాయం కోసం ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు.. దీంతో పైకి వచ్చే దారి లేక స్విమ్మింగ్ ఫూల్ లోనే మూడు గంటలు ఉండిపోయింది. ఇంతలో తన విశ్రాంతి కుర్చీ .. దాని దగ్గర ఉన్న ఐప్యాడ్ కనిపించాయి.. ఆ బామ కి ఐడియా వచ్చి.. పూల్ కు ఉన్న ఓ ఫోల్ ని ఆసరాగా చేసుకొని విశ్రాంతి కుర్చీని దగ్గరగా లాగి.. అందులో ఉన్న తన ఐప్యాడ్ ను తీసుకొంది.. తన పరిస్తితి ని వివరిస్తూ.. ఫేస్ బుక్ లో సాయం ఆర్ధిస్తూ మెసేజ్ చేసింది. లెస్లీ కాన్ మెసేజ్ చూసిన సభ్యులు నిమిషాల్లో అక్కడకు చేరుకొని ఆమెకు సాయం చేసి పైకి తీసుకొని వచ్చారు..
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









