ప్రభుత్వ సంస్థల్ని తూలనాడితే భారీగా జరీమానాలు
- August 20, 2017
రియాద్: ప్రభుత్వ సంస్థల్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఎవరైనా చెలరేగిపోతే, భారీగా జరీమానాలు, అలాగే జైలు శిక్షని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. లీగల్ అడ్వయిజర్ ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ఐదేళ్ళకు మించకుండా జైలు శిక్ష, 800,000 సౌదీ రియాల్స్ మించకుండా జరీమానా ఎదుర్కొనాల్సి వస్తుంది గనుక ప్రభుత్వ సంస్థలపై సోషల్ మీడియాలో తూలనాడే ముందు అప్రమత్తంగా ఉండాలని లీగల్ అడ్వయిజర్ హెచ్చరిస్తున్నారు. దేశ ప్రయోజనాల రీత్యా సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







