వరల్డ్ కప్ 2022 ప్రాజెక్టుల్లో అలసత్వం లేదు: ఖతార్
- August 20, 20172022 వరల్డ్ కప్ కోసం ఖతార్ ఏర్పాట్లలో ఎలాంటి 'అలసత్వం' లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ సెక్రెటరీ జనరల్ హస్సన్ అల్ తవ్వాది మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న పనులు సక్రమంగానే ఉన్నాయనీ, ఎక్కడా ఎలాంటి అలసత్వానికి తావు లేదని స్పష్టం చేశారు. పొరుగు దేశాల నుంచి సహాయ సహకారాలు అందకపోవడం అనేది చాలా చిన్న విషయమని, ఆ ప్రభావం అస్సలేమాత్రం కన్పించకుండా పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు హస్సన్ అల్ తవ్వాది చెప్పారు. స్డేఇయంల నిర్మాణం, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అన్నీ సకాలంలోనే జరుగుతున్నట్లు వివరించారాయన. 'అలసత్వం' గురించి వస్తున్న వార్తల్ని నమ్మరాదని, ఏ ప్రాజెక్టులోనూ ఆలస్యానికీ, అలసత్వానికీ అవకాశమే లేదని స్పష్టం చేశారు హస్సన్ అల్ తవ్వాది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









