సెప్టెంబర్ 1న ఈద్ అల్ అధా
- August 21, 2017
కువైట్: ఆస్ట్రానమీ డిపార్ట్‌మెంట్ - సైన్స్ క్లబ్ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 1 శుక్రవారం ఈద్ అల్ అదా అని తెలియవస్తోంది. బుధవారం అంటే ఆగస్ట్ 23న జుల్ హిజ్జా తొలి రోజు. అరాఫత్ డే గురువారం ఆగస్ట్ 31న అని నిర్ధారించారు. హిలాల్ ఆఫ్ ధుల్ హిజ్జా పుట్టినరోజు శుక్రవారం రాత్రి 9.30 నిమిషాలుగా ఆస్ట్రానమీ డిపార్ట్‌మెంట్ నిర్ధారించింది. మంగళవారం సన్ సెట్ వరకూ34 నిమిషాలపాటు ఉంటుంది. చూసేందుకు వీలుగా ఇది ఉంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







