బ్యూటిఫుల్ లవ్ స్టోరీ 'ఓయ్ నిన్నే'

- August 21, 2017 , by Maagulf
బ్యూటిఫుల్ లవ్ స్టోరీ 'ఓయ్ నిన్నే'

టాలీవుడ్లో మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఓ సినిమా వస్తోంది. ఓయ్ నిన్నే పేరుతో తెరకెక్కిన ఈ మూవీతో భరత్, సృష్టీ డాంగే హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. సత్యం చల్లకోటి దర్శఖత్వంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఆడియో రిలీజైంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com