'హేయ్ పిల్లగాడా' గా వస్తున్న 'కల్ఫీ'

- August 21, 2017 , by Maagulf
'హేయ్ పిల్లగాడా' గా వస్తున్న 'కల్ఫీ'

సాయి పల్లవి, దుల్కర్ సల్మాన్ నటించిన మళయాళ సినిమా కల్ఫీని తెలుగులో 'హేయ్ పిల్లగాడా' గా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఫిదాతో మంచి మార్కులు కొట్టేసిన సాయి పల్లవి ఈ సినిమాని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే ఆశాభావంతో ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు ఫిదా సినిమాలోని పాటనే టైటిల్‌గా తీసుకున్నారు.  త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com