ఈద్‌ అల్‌ అదా సెలవులు నాలుగు రోజులు

- August 22, 2017 , by Maagulf
ఈద్‌ అల్‌ అదా సెలవులు నాలుగు రోజులు

యు.ఏ.ఈ:యు.ఏ.ఈ లో ప్రభుత్వ కార్యాలయాలకు ఈద్‌ అల్‌ అదా  సెలవులు ప్రకటించారు. మొత్తం నాలుగు రోజులపాటు ఈద్‌ అల్‌ అదా సందర్భంగా సెలవుల్ని ప్రకటించడం గమనించదగ్గ అంశం. అధికారిక సెలవు దినాలు గురువారం అంటే ఆగస్ట్‌ 31న ప్రారంభమవుతాయి. సెప్టెంబర్‌ 3వ తేదీతో ఈ సెలవులు ముగుస్తాయి. మంగళవారం అంటే సెప్టెంబర్‌ 4 నుంచి యధాతథంగా వర్కింగ్‌ డేస్‌ మొదలవుతాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com