భద్రతా దళ సిబ్బంది ఒకరిని హతమార్చిన తీవ్రవాదికి మరణశిక్ష
- August 25, 2017
జెడ్డా: ఖ్ఆతిఫ్ లో భద్రతా దళాలను హతమార్చేందుకు ప్రయత్నించి పెట్రోల్ బాంబులు తయారుచేసి పోలీస్ అధికారి చనిపోవడానికి కారణమైన ఒక తీవ్రవాదికి ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ వద్ద గురువారం మరణశిక్ష విధించారు. మరో ఇద్దరు వ్యక్తులు ప్రాంతంలో భద్రతకు అంతరాయం కల్గించిన స్థానికులను భయభ్రఅంతులకు గురిచేసిన ఇద్దరు నిందితులకు ఒకరికి 21 సంవత్సరాలు మరొకరికి 23 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. గస్తీ నిమిత్తం కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో తీవ్రవాది జరిపిన కాల్పులలో భద్రతా సిబ్బంది ఒకరు గాయపడి ఆసుపత్రిలో చనిపోయారు . రెండు వేర్వేరు సంఘటనల్లో 50 ఏళ్ల వయస్సు మరియు 30 ఏళ్ల వయస్సు గల పౌరులు గాయపడ్డారు. కింగ్డమ్ యొక్క స్థిరత్వాన్ని మరియు దేశ భద్రతపై. ఇది అమరవీరుల సార్జెంట్ అడెల్ బిన్ ఫలాహ్ బిన్ అయ్యద్ అల్-ఓటిబి మరియు కార్పోరల్ అబ్దుల్లా టర్కీ అల్-టి ఖతిఫ్ లోని అల్-ముసావ్వా జిల్లాలో భద్రతా నిర్వహణలో తమ బాధ్యతను నిర్వర్తిస్తున్న సమయంలో మరణించిన ఇద్దరు భద్రత సిబ్బంది నాడు వారు గస్తీ సమయంలో నడుపుతున్న కారు తీవ్రవాద దాడికి గురైంది. భద్రతా సిబ్బందిని చంపడానికి కారకుడిని గుర్తించారు. ఖ్ఆతిఫ్ లో నిందితుడు ఒక భద్రతా పెట్రోల్ వాహనంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడి కోసం పెట్రోల్ బాంబులు తయారుచేయడంలో శిక్షణ పొందినవారిని తీవ్రవాది ఉపయోగించుకున్నాడు. ఆ తీవ్రవాది వద్ద పలురకాల ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని కలిగి ఉన్నాడని, తారౌట్ పోలీస్ స్టేషన్ వద్ద ఒక పెట్రోల్ బాంబును విసిరి, పరిశోధకులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారు. 21 సంవత్సరాల 23 సంవత్సరాల జైలు శిక్ష విధించబడిన నిందితులు జైలు నుంచి విడుదలైన తర్వాత సౌదీ అరేబియా వెలుపల ప్రయాణం చేయకుండా కఠిన ఆంక్షలు నిషేధించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







