హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం
- August 25, 2017
నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. దాదాపు నాలుగు గంటల్లోనే 12 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు కావడం విశేషం. కాగా... శుక్రవారం సెలవు దినం కావడం, అందులో వినాయక చవితి పండుగ కావడంతో పెద్దగా వాహనదారులు బయటకు రాలేదు. కాగా... నగరంలోని ప్రధాన రహదారులేగాక వీధిరోడ్లు మొత్తం వర్షపు నీటితో నిండిపోయాయి. నాలాలు అన్నీ నిండిపోయి డ్రైనేజీ నీరంతా రోడ్లపైనే ప్రవహించింది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









