విమానం గాల్లో ఉండగా పైలట్ కి గుండె పోటు .. అప్పుడేమైంది
- August 25, 2017
విమానం గాలిలో ఎగురుతోంది. అంతలో సడన్ గా పైలట్ కి గుండెపోటు వచ్చింది. అంతే ప్రయాణీకులు అందరూ ఒక్కసారిగా తమ ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నారు.
ఈ వార్త కో పైలట్ చెప్పడం ఆ కో పైలట్ చాలా కుర్ర వ్యక్తి అనుభవం లేని వ్యక్తి అవ్వడం తో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేవుడిని ప్రార్ధించారు వారు. వారి ప్రార్ధనలు ఆ దేవుడు విన్నాడో ఏమో కానీ ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
దోహా నుంచి రోమన్ వెళ్తున్న ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పైలట్ ఒక్కసారిగా గుండెపోటుకు గురవడంతో అత్యవసర ల్యాండింగ్ కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించాడు.
అనుమతి లభించగానే వెంటనే సురక్షితంగా ల్యాండ్ చేసాడు విమానాన్ని. ఈ విమానం లో సిబ్బంది , ప్రయాణీకులు మొత్తం కలిపి దాదాపు 225 మంది ప్రయాణం చేస్తున్నారు. వెంటనే పైలట్ ని అంబులెన్స్ లో ఆసుపత్రి కి తీసుకెళ్ళారు .
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









