షియాక్ జాయెద్ జ్ఞాపకార్థం 1, 53,000 మంది హజ్ యాత్రికులకు భోజనం పంపిణీ
- August 26, 2017
యూఏఈ యొక్క స్థాపకుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ జ్ఞాపకార్ధం యూఏఈ అధికారిక హజ్ మిషన్ 1,53,000 భోజనం పంపిణీ చేసింది.యూఏఈ అధికారిక హజ్ మిషన్ యొక్క చైర్మన్ మరియు అధిపతి డాక్టర్ మహ్మద్ మాతర్ అల్ కబీ ఈ సందర్భంగా, మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన అనేక మంది యాత్రికులకు ఆ ఆహరంను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా 20,000 మందికి భోజనాలు ఇప్పటికే మదీనాలో రెండు జట్లకు 10,000 ఆయా బోజనాలను అందజేశారు. అరఫహ్ రోజున యాత్రికులకు 50,000 మందికి భోజనం ఇవ్వబడుతుందని, ముజ్దాలిఫాలో 30,000 మంది భోజనాలకు అదనంగా భోజనం చేయవచ్చని అల్ కాఫీ వివరించారు. తష్రిక్ రోజులలో మినా శిబిరాల్లో మరో 50,000 మందికి భోజనం పంపిణీ చేయబడుతున్నట్లు ఆయన వివరించారు. .
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







