అర్జున్ రెడ్డి దర్శకుడి తో శర్వానంద్
- August 26, 2017
మొదటి చిత్రం అర్జున్ రెడ్డి తోనే సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి..ప్రస్తుతం ఇండస్ట్రీ లో టాక్ అఫ్ ది టౌన్ అయ్యాడు. చిత్ర ఫస్ట్ లుక్ తోనే జనాల్లో బజ్ తెచ్చిన ఈయన , తన సెకండ్ ఫిలిం ను హీరో శర్వానంద్ తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. వాస్తవానికి అర్జున్ రెడ్డి చిత్రాన్నే శర్వా తో చేయాలనుకున్నాడట కానీ అది కుదరక పోవడం తో రెండో ఫిలిం ను శర్వా తో తెరకెక్కించబోతున్నాడట.
ఇక అర్జున్ రెడ్డి విషయానికి వస్తే వర్మ పుణ్యమా అని సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. దాంతో మొదటి రోజు విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ లో అయితే హాఫ్ మిలియన్ మార్క్ సాధించిందని అంటున్నారు. విజయ్ దేవర కొండ , షాలిని జంటగా భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









