స్టైలిష్ స్టార్ అర్జున్ స్టైలిష్ ఫ్యామిలీ ఫోటో..!
- August 26, 2017
స్పెషల్ సీజన్ లో స్టైలిష్ స్టార్ తనదైన స్టైల్ లో ఫ్యామిలీ ఫోటోస్ రిలీజ్ చేస్తారు. అవి ఫ్యాన్స్ ను ఎంతో ఆకట్టుకుంటాయి. గణేష్ పండుగ సందర్భంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో సరదా ఫోటో షూట్ చేశాడు. ఇప్పుడు ఆ ఫోటోస్ నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
2014లో బన్ని, స్నేహారెడ్డి వివాహం జరిగింది. పెళ్లైన సంవత్సరానికే ఈ దంపతులకు బుల్లి అయాన్ ఎంట్రీ ఇచ్చాడు. వీరి ముగ్గురికి 2017 పాపాయి అర్హ తోడైంది. అప్పటి నుంచి అల్లుఅర్జున్ తన తన పిల్లలను అందంగా ముస్తాఫ్ చేసి డిఫారెంట్, వెరైటీ ఫోస్ ఇస్తూన్న ఇమేజ్‌లను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడ తన సతీమణి స్నేహరెడ్డి, ఇద్దరు పిల్లలు బైక్ పై కూర్చుని ఉండగా...బన్ని మాత్రం వాళ్లు వెళ్లుతున్న వెహికిల్ క్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తూన్నట్టు..గాలిలో తేలుతున్నట్టు ఫోటోకు అద్భుతంగా పోస్ ఇచ్చాడు. అది చూసేవారిని అమితంగా ఆకట్టుకుంటుంది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









