క్యూట్ డెవిల్ కాజల్..!
- August 27, 2017
ఇన్నోసెంట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కెరీర్ ఇప్పుడు టాప్ గేర్‌లో పడింది. కాజల్ హీరోయిన్గా చేసిన 'వివేకం'కి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో ఆమె ఖాతాలో మరో హిట్ పడినట్టే. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో కాజల్ లీడ్ రోల్ చేయబోతోందనే టాక్ మొదలైంది. 'కాంచన', 'గంగ'లాంటి హారర్ కామెడీలతో హిట్ కొట్టిన లారెన్స్ తాజాగా మరో హారర్ కామెడీ మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.
కాజల్ లీడ్ రోల్లో ఆ మూవీని తెరకెక్కించబోతున్నాడట. 'ముని' సిరీస్‌లో రాబోతోన్న ఈ సీక్వెల్లో క్యూట్ లుక్స్‌తో వుండే కాజల్‌ని తీసుకోవడంతోనే లారెన్స్ సగం సక్సెస్ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది. 'గంగ' మూవీలో నిత్య మీనన్ రోల్ హైలైట్ అయినట్టే.. ఈ సీక్వెల్లో కాజల్ రోల్ హైలైట్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ సీక్వెల్లో కాజల్ నటిస్తుందా లేదా అనేది విషయంలో అఫిషియల్‌గా క్లారిటీ రావాల్సి వుంది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









