రజతంతో సరిపెట్టుకున్న తెలుగు తేజం
- August 27, 2017
గ్లాస్గో:ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో తెలుగుతేజం సింధు ఓటమి పాలైంది. ఎన్నో ఆశల మధ్య ఫైనల్లోకి అడుగుపెట్టిన సింధు ప్రత్యర్థి జపాన్ షట్లర్ ఒకుహర చేతిలో ఓటమి పాలై రజత పతకంతో సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒకుహర విజేతగా నిలిచింది. తొలి గేమ్‌ను 19-21తో కోల్పోయిన సింధు.. రెండో గేమ్‌ను 22-20తో కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన మూడో గేమ్‌లో చివరికంటా పోరాడి 20-22తో ఓటమి పాలైంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







