అఫ్గానిస్థాన్‌లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది

- August 27, 2017 , by Maagulf
అఫ్గానిస్థాన్‌లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది

అఫ్గానిస్థాన్‌లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. అఫ్గాన్‌ దక్షిణభాగంలోని హెల్మండ్‌ ప్రావిన్సులో వెళ్తున్న సైనికుల కాన్వాయ్‌ స్థానిక మార్కెట్‌ వద్దకు రాగానే సూసైడ్‌ బాంబర్‌ ఒకడు బాంబులతో నింపిన కారును పేల్చివేశాడు. ఈ దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సైనికులతోపాటు సాధారణపౌరులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com