15 సినిమాల్లో ఒకే క్యారెక్టర్‌తో బాలీవుడ్ అగ్రహీరో దూకుడు
- August 28, 2017సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్నఆ అగ్రహీరో ఏకంగా 15 సినిమాల్లో ఒకే క్యారెక్టర్‌చేస్తూ వస్తున్నాడు. 1988లో సినీ పరిశ్రమలో కాలుమోపిన ఆయన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి చేరువలో ఉన్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 1988లో హిందీ సినిమా 'బీవీ హోతో ఐసీ'తో ఈ రంగంలో కాలుమోపాడు. తొలి సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. తరువాత వచ్చిన 'మైనే ప్యార్ కియా సినిమా' మెగా హిట్ కొట్టింది. ఈ సినిమాలో సల్మాన్ 'ప్రేమ్' క్యారెక్టర్ చేశాడు. అది మొదలు సల్మాన్‌కు ప్రేమ్ క్యారెక్టర్ కలిసి వచ్చింది. ఆయన ప్రేమ్ క్యారెక్టర్ చేసిన ప్రతీసారీ బంపర్ హిట్లు అందుకున్నాడు. ఇది విచిత్రంగా అనిపించినప్పటికీ నిజం.
సల్మాన్ 'ప్రేమ్' క్యారెక్టర్ ధరించిన సినిమాలివే..
1. మైనే ప్యార్ కియా(1989)
2. అందాజ్ అప్నాఅప్నా(1994)
3. హమ్ ఆప్కే హై కౌన్(1994)
4. జుడ్వా(1997)
5. దీవానా మస్తానా(1997)
6. బీవీ నెంబర్ వన్(1999)
7. సిర్ఫ్ తుమ్(1999)
8. హమ్ సాథ్ సాథ్ హై(1999)
9. చల్ మేరా భాయ్(2000)
10. కహీ ప్యార్ నా హో జాయ్(2000)
11. నో ఎంట్రీ(2005)
12. పార్ట్‌నర్(2007)
13. మేరీ గోల్డ్(2007)
14. రెడీ(2011)
15. ప్రేమ్ రతన్ థన్ పాయో(2015)
తాజా వార్తలు
- ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల..
- టికెట్ చార్జీలు పెంచలేదు: విసి సజ్జనార్
- ఎనిమిది యూరోపియన్ దేశాలకు చైనా 'వీసా-ఫ్రీ ఎంట్రీ'
- రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ మరో లేఖ
- కువైట్ హెల్త్ మినిస్ట్రీలో 12వేల మంది వైద్యులు..నివేదిక
- డిసెంబర్ వరకు స్వచ్ఛంద చమురు కోతలను పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- దుబాయ్ పాఠశాలల్లో మీజిల్స్ టీకాలు తప్పనిసరి..!!
- ఇంత మొత్తాన్ని ఊహించలేదు.. 20 మిలియన్ దిర్హాంలు గెలిచిన ప్రవాస భారతీయులు..!!
- ఒమన్‌లో నిధుల సేకరణ కోసం కొత్త నిబంధనలు..!!
- కార్లలో వరుస చోరీలు.. ముసుగు దొంగ అరెస్ట్..!!