బహ్రెయిన్‌లో వాహనాల వేలం
- August 29, 2017
క్యాపిటల్ జనరల్ సెక్రెటేరియట్, 110 అబాండన్డ్ వాహనాల్ని వేలం వేయనున్నట్లు వెల్లడించింది. ఈ వాహనాలకు సంబంధించి ఎవరూ 'సొంతదారులుగా' ముందుకు రాకపోవడంతో వేలం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్ట్ 30 వరకు యజమానులకు గడువు ఇస్తున్నామనీ, ఆలోగా వాహన యజమానులు ముందుకు రాని పక్షంలో వేలం తప్పదని అధికారులు హెచ్చరించారు. తుబ్లిలోని కాంప్రహెన్సివ్ మున్సిపల్ సెంటర్ దగ్గర గల సెక్రటేరియట్ కార్యాలయాల్లోని క్లీనింగ్ డిపార్ట్‌మెంట్‌ని ఓనర్స్ సంప్రదించవలసి ఉంటుంది. అవసరమైన ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్‌మెంట్స్‌ని యజమానులు పూర్తి చేయాలి. అలాగే సంబంధిత డాక్యుమెంట్స్‌ని కూడా చూపించడం తప్పనిసరి. యజమానులు సమర్పించిన పత్రాలు సరైనవి అయితే, వారి నుంచి జరీమానా వసూలు చేసి వాహనాల్ని అప్పగిస్తారు. మిగిలిన వాహనాలకు మాత్రం వేలం ప్రక్రియ నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..
- రేపే ఏపీకి ప్రధాని మోదీ..
- సెర్బియా పర్యటన ముగించుకుని యూఏఈ అధ్యక్షుడు స్వదేశానికి తిరుగు ప్రయాణం







