పెండింగ్ అబ్స్కాండింగ్ కేసులకు ప్రత్యేక కమిటీ
- August 29, 2017
పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌తో కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. పెండింగ్ అబ్స్కాండింగ్ కేసుల పరిష్కారం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. 2016 జనవరి 4 తర్వాత నమోదైన కేసుల్ని పరిష్కరించి, ఆయా వలసదారుల్ని దేశం నుంచి పంపేయనున్నారు. ఓ అంచనా ప్రకారం 800,000 మంది వలసదారులకు ఈ నిర్ణయంతో సమస్యలు వచ్చిపడేలా ఉన్నాయి. వీరిలో వీసా ట్రేడ్ విక్టిమ్స్, వివిధ రకాలైన అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, దొంగతనం, ఫోర్జరీ, ప్రాస్టిట్యూషన్ వంటి నేరాలకు పాల్పడ్డవారు ఉన్నారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్‌పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







