'దేవిశ్రీప్రసాద్' వస్తున్నాడు అక్టోబర్ లో
- August 29, 2017
మనోజ్ నందన్, భూపాల్, ధనరాజ్, పూజా రామచంద్రన్ లు కీలక పాత్ర పోషించిన చిత్రం దేవిశ్రీప్రసాద్. థ్రిలర్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ శ్రీకిషోర్ తెరకెక్కించారు. డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రతీ సీన్ ఎంతో ఎంగేజింగ్‌గా, థ్రిలింగ్ గా తెరకెక్కించారు. సోషల్ మీడియాలో ఈ టీజర్‌ను టెన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఓ లొ బడ్జెట్ ఫిల్మ్ కు ఇంత ఆదరణ రావడం ఎంతో ఆనందంగా ఉందని చిత్ర యూనీట్ తెలిపారు. ఈ ఫిల్మ్ లో ధనరాజ్ కమెడి హైలెట్ అని తెలిపారు. మంచి మెసేజ్ ఓరియింటెషన్‌కు కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందిన ఈ ఫిల్మ్ అక్టోబర్‌లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







