హైదరాబాద్ కు భారీ వర్ష సూచన
- August 29, 2017
హైదరాబాద్లో భారీవర్షం పడే అవకాశం ఉంది. రానున్న మూడు గంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే హైదరా బాద్ నగరంపై మేఘాలు కమ్ముకున్నాయి. కొన్ని చోట్ల చిరు జల్లులు మొదలయ్యాయి. గత వారంలో కురిసిన వర్షాల నుంచి ఇంకా నగరం కోలేకోలేదు. ఇప్పుడు మరోసారి భారీ వర్షం పడితే పరిస్థితి ఏంటనే ఆందోళనలో ఉన్నారు ప్రజలు.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









