నరేంద్ర బాబు దర్శకత్వంలో 'మళ్లీ వచ్చిందా' సెన్సార్ పూర్తి
- August 29, 2017
నరేంద్ర బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మళ్లీ వచ్చిందా'. సి. వెంకటేశ్ నిర్మాత. కిరణ్, దివ్య జంటగా నటించారు. బేబి ప్రగ్న, బేబి స్నేహ, మంజునాథ్, మధుసాగర్, వందన ప్రధాన పాత్రలు పోషించారు.
'అడుగడుగునా ప్రేక్షకుల్ని థ్రిల్కు గురిచేసే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటుంది. సెన్సార్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదలకు సిద్ధం చేస్తున్నాం' అని దర్శకుడు అన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







