పీవీ సింధుని అభినందించిన కేసీఆర్
- August 30, 2017
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజతపతకం సాధించిన పీవీ సింధును.. సీఎం కేసీఆర్ అభినందించారు. కోచ్ గోపీచంద్‌తో కలిసి సింధు కేసీఆర్‌తో భేటీ అయ్యింది. గురుశిష్యులను ముఖ్యమంత్రి శాలువాలు కప్పి సన్మానించారు. వరల్డ్ చాంపియన్ షిప్లో కనబర్చిన అద్భుత ప్రతిభకు అభినందనలు తెలిపారు. స్వర్ణం కోల్పోయామని ఫీల్ కావద్దని... బెటర్ లక్ నెక్స్ట్ టైమ్.. ఆల్ ద బెస్ట్ అని విషెస్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









