నింగిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న పీఎస్‌ఎల్‌వీ-సీ39

- August 31, 2017 , by Maagulf
నింగిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న పీఎస్‌ఎల్‌వీ-సీ39

పోలార్‌ ఉపగ్రహ వాహకనౌక-సి39(పీఎస్‌ఎల్‌వీ)ని ప్రయోగించేందుకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని
సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌లో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం సాయంత్రం 7 గంటలకు
రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. దాని కన్నా ముందు నిర్వహించే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ బుధవారం
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com