తొలిరోజున శ్రేయోభిలాషుల నుంచి ఈద్ శుభాకాంక్షలను స్వీకరించనున్న ఎమిర్

- August 31, 2017 , by Maagulf
తొలిరోజున శ్రేయోభిలాషుల నుంచి  ఈద్ శుభాకాంక్షలను  స్వీకరించనున్న ఎమిర్

కతర్: ఈద్ అల్ అధాలో మొదటి రోజున అల్ వజ్బహ్ ప్యాలెస్ లో ఎమిర్ షేఖ్ తైమ్ బిన్ హమద్ అల్-థానీ సుప్రసిద్ధుల నుంచి ఈద్ శుభాకాంక్షలను అందుకుంటారని ఎమిరి మంత్రి ప్రకటించాడు: ఆ వెంటనే ఆయన   ఉదయం 6: 30 ఈద్ ప్రార్థన తరువాత ఎమిర్ , గౌరవనీయ  షేక్ లు , మంత్రులు, సలహా మండలి స్పీకర్, మంత్రివర్గాల సహాయ కార్యదర్సులు, సలహా కౌన్సిల్ మరియు పౌరులు సభ్యుల నుంచి ఈద్ శుభాకాంక్షలను   అందుకుంటారు. ఉదయం 6:30 నుండి 6:45 వరకు, కతర్ లో గుర్తింపు పొందిన ముఖ్య దౌత్య కార్యాలయాల అధిపతుల నుంచి శుభాకాంక్షలు ఎమిర్ అందుకుంటారు. ఉదయం 6:45 నుండి 7 గంటల వరకు, ఎమిర్ సాయుధ దళాలకు చెందిన  అధికారులను మరియు పోలీసులను, మరియు జాతీయ విభాగాలు మరియు సంస్థల డైరెక్టర్ల నుంచి శుభాకాంక్షలను అందుకొంటారు. అదే రోజు సాయంత్రం అస్ర్ (మధ్యాహ్నం) ప్రార్ధన తరువాత  4:15 వరకు  తక్షణమే వారి గౌరవ  షేక్ లు  మరియు పౌరుల నుంచి శుభాకాంక్షలను  ఎమిర్ అందుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com