ఓమాన్ లో పేలిన ఫిరంగి....ముగ్గురికి గాయాలు
- September 02, 2017
ఒమన్ శర్ఖియా ప్రాంతంలోని విలయాట్ లో ఉన్న డామా వా'ఆల్ టైనే యొక్కఒక ఫిరంగిని తొలగిస్తున్న సమయంలో అది ఆకస్మికంగా పేలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారాణి రాయల్ ఒమాన్ పోలీస్ తెలిపారు. గాయపడిన వారి పేర్లు వివరాలు తెలియరాలేదు. ప్రమాదవశాత్తు తుపాకీ మందు బైటకు వెలువడటంతో పేలుడు సంభవించినట్లు పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. ఫిరంగిని పేల్చే వ్యక్తి తప్పుగా నిప్పుని వెలిగించడంతో అది పెద్ద శబ్దంతో పేలింది. అయితే అదృష్టవశాత్తూ గాయపడిన ముగ్గురు స్వల్ప గాయాలతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, రాయల్ ఒమాన్ పోలీసులు ఏ పేలుడుపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







