భారతీయ ఉద్యోగార్థులకు గల్ఫ్‌లో యూఏఈనే టాప్ డెస్టినేషన్
- September 02, 2017
ఉద్యోగం లేదా వర్క్ నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళుతోన్న భారతీయుల్లో ఎక్కువమందికి యూఏఈ గ్రేట్ డెస్టినేషన్‌గా కన్పిస్తోంది. 2017కి సంబంధించి తొలి ఆరు నెలల డేటాని విశ్లేషిస్తే, ఎక్కువ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌లు యూఏఈ వైపే ఉన్నాయి. యూఏఈ వాటా ఈ లిస్ట్‌లో 40.6 శాతంగా ఉంది. 74,778 మంది భారతీయులు యూఏఈ ఇమ్మిగ్రేషన్ పొందారు. సౌదీ అరేబియాకి కేవలం 18 శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు. ఒమన్ మూడో స్థానంలో నిలిచింది 16.5 శాతంతో. బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినవారి సంఖ్య అత్యధికంగా ఉంది. గల్ఫ్‌లో ఎక్కువమంది వాటా కలిగిన కేరళ టాప్ స్లాట్ యూఏఈకి సంబంధించి పొందలేకపోయింది. కేరళ నుంచి క్రమక్రమంగా విత్‌డ్రా కనిపిస్తుండగా, ఆ స్థానాన్ని యూపీ, బీహార్ భర్తీ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







