'అర్జున్ రెడ్డి' గా ధనుష్ చేస్తాడా??

- September 02, 2017 , by Maagulf
'అర్జున్ రెడ్డి' గా ధనుష్ చేస్తాడా??

టాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించిన 'అర్జున్ రెడ్డి' ఫిల్మ్ ఇక తమిళంలో రీమేక్ కానుంది. ఈ ఫిల్మ్ రీమేక్ రైట్స్ కోసం పెద్ద నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. చివరకు హీరో ధనుష్‌కు చెందిన నిర్మాణ సంస్థ రైట్స్‌ని దక్కించుకుంది. ఎన్ని కోట్లకు కొనుగోలు చేసిందినేది బయటకు రివీల్ కాలేదు. మరి ఈ సినిమాలో ధనుష్ నటిస్తాడా? లేక వేరేవాళ్లని తీసుకుంటారా అన్నది సస్పెన్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com