వజీర్‌గంజ్‌ జిల్లా కోర్టులో 5వ అంతస్తునుంచి కూలిన లిఫ్ట్‌

- September 04, 2017 , by Maagulf
వజీర్‌గంజ్‌ జిల్లా కోర్టులో 5వ అంతస్తునుంచి కూలిన లిఫ్ట్‌

ఉత్తర ప్రదేశ్‌  జిల్లా కోర్టులోని లిఫ్ట్‌ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ  ప్రమాదంలో 12మందికి  గాయాలయ్యాయి. సోమవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది.

వజీర్‌గంజ్‌ జిల్లా కోర్టులో  ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు ఆవరణలోని లిఫ్ట్‌  సడెన్‌గా కూలిపోవడంతో  భయాందోళణ  వాతావరణం  నెలకొంది.  వైర్లు తెగిపడటంతో అయిదవ అంతస్తునుంచి  లిఫ్ట్‌  కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 12మందిగాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు  అందాల్సిఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com