"మిస్ ఇండియా సౌతాఫ్రికా" ది మా బందరే
- September 04, 2017
ఇటీవల మిస్ ఇండియా - సౌతాఫ్రికా గాటెంగ్ టైటిల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెలుగు టెక్కీ విజయం సాధించింది, టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అద్దేపల్లి శ్రీశుభ (25) అనే యువతి పాల్గొంది. ఈమె దక్షిణాఫ్రికాలో ప్రముఖ బ్యాంకులో ఐటీ స్పెషలిస్టుగా పని చేస్తోంది. వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
కాగా, ఈ టైటిల్ పోటీల్లో శ్రీశుభ అన్ని విభాగాలతోపాటు డ్యాన్స్‌లో కూడా అద్వితీయమైన ప్రతిభ కనబరిచి జ్యురీ ప్రశంసలు పొందారు. భారత్‌లో పుట్టిన యువతి మిస్ ఇండియా దక్షిణాఫ్రికాను గెలుచుకోవడం ఇది రెండోసారి. 2009లో టైటిట్ గెలుచుకున్న ఆయుషి చాబ్రా న్యూయార్క్‌లో ప్రముఖ మోడల్, నటిగా పేరుగాంచిన విషయం తెల్సిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







