నేడు జరగనున్న అగ్రి లీడర్‌షిప్‌ అవార్డు ప్రదానం

- September 04, 2017 , by Maagulf
నేడు జరగనున్న అగ్రి లీడర్‌షిప్‌ అవార్డు ప్రదానం

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారత వ్యవసాయ, ఆహార మండలి(ఐసీఎఫ్ ఏ) ప్రకటించిన అగ్రి లీడర్‌షిప్‌ అవార్డును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వీకరించనున్నారు. ఢిల్లీలోని తాజ్‌ ప్యాల్‌సలో మంగళవారం ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ చేసిన కృషిని గుర్తిస్తూ ఐసీఎఫ్‌ ఏ అగ్రీ లీడర్‌షిప్‌ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com