కూల్చివేత, క్లీనింగ్ వర్క్ పూర్తి
- September 05, 2017
సౌదీ అరేబియా: ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నరేట్, అల్ మసౌరా డిస్ట్రిక్ట్‌లో కూల్చివేత, క్లీనింగ్ కార్యక్రమాల్ని పూర్తి చేసింది. రెండేళ్ళలో పూర్తి కావాల్సిన ఓ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఈ చర్యలు చేపట్టారు. పబ్లిక్ రిలేషన్స్ జనరల్ డైరెక్టర్, గవర్నరేట్ మీడియా ప్రతినిథి మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సఫ్ఫాయాన్ మాట్లాడుతూ, డిస్ట్రిక్ట్‌లో 488 ఇళ్ళు కూల్చివేయబడ్డాయి. రోడ్లపై ఉన్న పాత భవనాల్ని సైతం తొలగించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ ఈ కూల్చివేతలు జరిగాయి. కొత్తగా ఇక్కడ చేపట్టబోయే ప్రాజెక్టులో కమర్షియల్ స్టోర్స్, కల్చరల్ సెంటర్, పబ్లిక్ లైబ్రరీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కేఫ్స్, రెస్టారెంట్స్, మెన్స్ అండ్ విమెన్స్ హాల్స్, షాపింగ్ మాల్, విమెన్స్ క్లబ్, కిండర్ గార్టెన్ మరియు కార్ పార్క్ వంటివి ఉంటాయి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







