ఈద్ సందర్భంగా బహ్రెయిన్ హోటల్స్‌లో 90 శాతం ఆక్యుపెన్సీ రేట్
- September 05, 2017
మనామా: బహ్రెయిన్ హోటల్స్‌లో ఈద్ సందర్భంగా ఆక్యుపెన్సీ రేట్ 90 శాతానికి చేరుకుంది. హోటల్ రంగానికి సంబంధించి అధికారికంగా ఈ లెక్కలు వెల్లడయ్యాయి. ఫోర్ అలాగే ఫైవ్ స్టార్ హోటల్ రిప్రెజెంటేటివ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, సౌదీ అరేబియా మరియు జిసిసి దేశాల నుంచి ఎక్కువగా అతిథులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఈద్ సందర్భంగా మొత్తం 16 రోజులపాటు హోటల్స్ ఆక్యుపెన్సీ రేట్ చాలా బాగుందని హోటల్ రంగానికి చెందినవారు వివరించారు. అతిథుల్ని ఆకర్షించడంతోపాటుగా ఆతిథ్య రంగంలో పెట్టుబడుల్ని సైతం ఈ గ్రోత్ ఆకర్షిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. జిసిసి టూరిస్టులకు పలు రకాలైన ఆఫర్లతో హోటళ్ళు ఆక్యుపెన్సీ రేట్‌ని పెంచుకున్నాయి.
తాజా వార్తలు
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్‌లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం









