చుడీదార్‌లో కూడా రెజ్లర్ గా రాణించ వచ్చు అని నిరూపించిన హరియాణాకు చెందిన కవితాదేవి
- September 06, 2017
హరియాణాకు చెందిన రెజ్లర్ కవితాదేవి...ఫస్ట్ టైమ్ పుట్టి పెరిగిన సంప్రాదాయ దుస్తుల్లో డబ్ల్యూ డబ్ల్యూ ఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ) లో పాల్గొంది. రెజ్లింగ్ కోసం కాస్ట్యూమ్స్ సపరేట్ గా ఉంటాయి. కానీ కవితాదేవి అవి అన్నీ పక్కన పెట్టేసి...ఆరెంజ్ కలర్ సల్వార్ కమీజ్ ధరించి...నడుం చుట్టూ దుపట్టా కట్టుకుని ఆమె రింగ్‌లో దిగి పోరాడుతుంటే...చూసిన వాళ్లంతా అవాక్కయ్యారు. ఇటీవల జరిగిన మే యంగ్ క్లాసిక్ టోర్నీలో పాల్గొన్న ఆమె న్యూజిలాండ్‌కు చెందిన సాటి రెజ్లర్ డకోటా కాయ్‌తో తలపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







