30 ఏళ్ళలోపు వలసదారులపై బ్యాన్?
- September 06, 2017
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్, 30 ఏళ్ళలోపు వలసదారులపై బ్యాన్ విధించే అంశంపై పరిశీలనకుగాను వచ్చేవారం సమావేశం కానుంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎఫైర్స్, లేబర్ మరియు స్టేట్ మినిస్టర్ ఫర్ ఎకనమిక్ ఎఫైర్స్ హింద్ అల్ సబీ ఈ విషయాన్ని వెల్లడించారు. పాపులేషన్ స్ట్రక్చర్కి సంబంధించి హయ్యర్ కమిటీ అతి త్వరలో ఓ సమావేశం నిర్వహించి, పలు అంశాల్ని చర్చించనుంది. గతంలో తీసుకున్న నిర్ణయాల్ని కూడా ఈ సమావేశంలో రివ్యూ చేయనున్నట్లు మినిస్టర్ వివరించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







