30 ఏళ్ళలోపు వలసదారులపై బ్యాన్‌?

- September 06, 2017 , by Maagulf
30 ఏళ్ళలోపు వలసదారులపై బ్యాన్‌?

కువైట్‌: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మ్యాన్‌ పవర్‌, 30 ఏళ్ళలోపు వలసదారులపై బ్యాన్‌ విధించే అంశంపై పరిశీలనకుగాను వచ్చేవారం సమావేశం కానుంది. మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ ఎఫైర్స్‌, లేబర్‌ మరియు స్టేట్‌ మినిస్టర్‌ ఫర్‌ ఎకనమిక్‌ ఎఫైర్స్‌ హింద్‌ అల్‌ సబీ ఈ విషయాన్ని వెల్లడించారు. పాపులేషన్‌ స్ట్రక్చర్‌కి సంబంధించి హయ్యర్‌ కమిటీ అతి త్వరలో ఓ సమావేశం నిర్వహించి, పలు అంశాల్ని చర్చించనుంది. గతంలో తీసుకున్న నిర్ణయాల్ని కూడా ఈ సమావేశంలో రివ్యూ చేయనున్నట్లు మినిస్టర్‌ వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com