రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయుల మృతి
- September 07, 2017
జెడ్డా: ఈద్ అలా సెలవుల సందర్భంగా రియాద్ నుంచి అభాకి వెళుతున్న ఓ భారతీయ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రియాద్‌లోని టెలి కమ్యూనికేషన్ నెట్‌వర్కింగ్ కంపెనీలో పనిచేస్తోన్న అబ్దుల్ రెహ్మాన్, తన భార్య ఖుఱ్సీద్ బానుతో కలిసి అభాకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అబ్దుల్ రెహ్మాన్, ఖుఱ్సీద్ బాను, వారి కుమార్తె ఫౌజియా అక్కడికక్కడే చనిపోయారు. వారి కుమారుడు ముజాఫర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయడం కోసం వారి సన్నిహితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కి చెందిన అబ్దుల్ రెహ్మాన్, బెంగళూరుకి చెందిన ఖుర్షీద్‌ని వివాహం చేసుకున్నారు కొన్నేళ్ళ క్రితం.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









