మాంసంలో మోసం..వ్యర్ధాలను రెస్టారెంట్లకు విక్రయిస్తున్న ప్రవాసీయుల అరెస్టు
- September 07, 2017
మస్కట్ : ధనార్జనే పరమావధిగా భావించిన కొందరు ప్రవాసీయులు కక్కుర్తి ఆదాయం కోసం అర్రులు చాచి ...చివరకి కారాగారంలో ఊచలు లెక్కబెడుతున్నారు. రస్టాక్ లోని మాంసం అమ్మే వివిధ కబేళాలలో మేకలు, గొర్రెలు తదితర జంతువుల తలలు, తోకలు, కాలి గిట్టలు తదితర పారవేసిన మాంస వ్యర్ధాలను పెద్ద ఎత్తున సేకరించి ముసున్నహ్ సమీపంలోని విలాయత్ లో అద్దెకు తీసుకున్న పొలంలో వాటిని మరోమారు శుభ్రపర్చి వాటి నుంచి మరల మాంసాన్ని సేకరించి పలు రెస్టారెంట్లకు తాజా మాంసంగా విక్రయిస్తున్నారు. ఈ తరహా మోసాన్ని పసిగట్టిన పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (పీఏసీపీ) ఈ మాంస మోసంతో సంబంధం ఉన్న కొంతమంది ప్రవాసీయులను అరెస్టు చేసింది. ఈ అరెస్టులు రాయల్ ఒమాన్ పోలీసులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సహకారంతో వారిని అదుపులోనికి తీసుకొన్నారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







