రాజమౌళి కు అక్కినేని పురస్కారం

- September 08, 2017 , by Maagulf
రాజమౌళి కు అక్కినేని పురస్కారం

'బాహుబలి' సృష్టికర్త రాజమౌళి మరో అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు పేరుమీద ఆయన స్మారకార్థం కుటుంబీకులు ఏటా ఇచ్చే అవార్డు ఈసారి రాజమౌళి వశం కానుంది.
సెప్టెంబర్ 17న ఈ పురస్కార ప్రదానం జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాజమౌళికి 'అక్కినేని' స్మారక అవార్డు ఇవ్వనున్నట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com